This is the pic of water flower
Nature

Creator of this post Banavath Rajesh Naik. He has 84 Posts. Category of this post Nature is belong to India Country. He has total Billgcoins 2524.04 With 22 Referrals. For more information about this picture creator rajeshnaikhc Referral code of this creator is rajeshnaikhc.

Image placeholder

మధిర కు చెందిన ఆర్య వైశ్య ప్రముఖులు శ్రీ ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు గారి మనవరాలు బొలిశెట్టి వెంకట నారాయణ గుప్తా చంద్రిక ల కుమార్తె నిహిత ఈ సంవత్సరం జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలలో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఐదవ స్థానంలో నిలిచారు చిన్నప్పటి నుంచి విద్యలో ఏకాగ్రతతో చదవటమే మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం తన ఈ విజయానికి కారణం అని తెలియజేశారు.. తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పాల్వంచ లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చీఫ్ మేనేజర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు ఈమె ఉత్తీర్ణత పట్ల తాతగారు ఇతర బంధువులు, స్కూలు యాజమాన్యం, మరియు *వాసవి క్లబ్* మధిర వారు శుభాకాంక్షలు తెలియజేశారు

awanahmed

Nice